ఈ వారం గోల్డ్ ధరలు పెరగనున్నాయా? సోమవారం తులం ఎంతంటే..?
ఈ వారం గోల్డ్ ధరలు పెరగనున్నాయా? సోమవారం తులం ఎంతంటే..?
Bullion-Market-Gold-Silver


ముంబై, 05 అక్టోబర్ (హి.స.)గత వారం బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. అయితే, వారం మొదట్లోని ధరతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. పండుగ సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో ఈ వారం మాత్రం ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నేటి (అక్టోబర్ 5) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,49,170గా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,36,740 వద్ద కొనసాగుతోంది. నగరంలో కిలో వెండి ధర రూ.2,44,900గా ఉంది.

-దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,49,170 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,36,740గా కొనసాగుతోంది. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,170గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,36,740 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల రేటు రూ..1,49,170 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,36,740గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ..1,49,170 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,36,740 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,34,900 వద్ద ఉండగా.. ఆదివారం రూ.2.35 లక్షలుగా ఉంది. హైదరాబాద్లో కిలో సిల్వర్ రేటు రూ.2,44,900 వద్ద ఉండగా.. ఆదివారం రూ.2.45 లక్షలుగా ఉంది. బెంగళరూలో కిలో వెండి ధర రూ.2,34,900 వద్ద ట్రేడవుతోండగా.. ఆదివారం రూ.2.35 లక్షల వద్ద కొనసాగుతోంది

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande