
ముంబై, 21 ఫిబ్రవరి (హి.స.)
భారత మార్కెట్లో ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలించినట్టయితే.. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములు రూ.1,57,380లకు చేరింది. అదే, ఆర్నమెంట్స్ కోసం ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,44,260ల వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,18,040లుగా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
– చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,300 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,44,190 గా ఉంది.
– ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,380, 22 క్యారెట్ల ధర రూ.1,44,260 గా ఉంది.
– ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,530 క్యారెట్ల ధర రూ.1,44,410 గా ఉంది.
– కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,380, 22 క్యారెట్ల ధర రూ.1,44,260 గా ఉంది.
– బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,380, 22 క్యారెట్ల ధర రూ.1,44,260 గా ఉంది.
– హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,380, 22 క్యారెట్ల ధర రూ.1,44,260 గా ఉంది.
–
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV