ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎన్నెస్పీ కాలనీ వద్ద జాతీయ రహదారి పై ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది
మైలవరం:, 12 మార్చి (హి.స.) ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎన్నెస్పీ కాలనీ వద్ద జాతీయ రహదారిపై కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు చాట్ల వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా.. కారు రహదారి పక్కన ఉన్న ఓ దుకాణంలోకి దూసుకెళ్లింది
ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎన్నెస్పీ కాలనీ వద్ద జాతీయ రహదారి పై ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది


మైలవరం:, 12 మార్చి (హి.స.) ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎన్నెస్పీ కాలనీ వద్ద జాతీయ రహదారిపై కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు చాట్ల వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా.. కారు రహదారి పక్కన ఉన్న ఓ దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దుకాణం వద్ద ఉన్న ఇద్దరు గాయపడగా.. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను మైలవరం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande