ఎగసిపడుతున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..
ముంబై, 18 మార్చి (హి.స.)భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,58,090లు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,44,910లకు చేరింది. ఇక దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.., భారతదే
Gold Price Silver Rate Today Check prices of 24K, 22


ముంబై, 18 మార్చి (హి.స.)భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,58,090లు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,44,910లకు చేరింది. ఇక దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..,

భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,58,090లు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,44,910లకు చేరింది. ఇక దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..,

– చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,59,810 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,46,490 గా ఉంది.

– ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,58,090, 22 క్యారెట్ల ధర రూ.1,44,910 గా ఉంది.

– ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,59,810, 22 క్యారెట్ల ధర రూ.1,46,500లు గా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande