
రామగిరి, 11 ఏప్రిల్ (హి.స.)
అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మహనీయుల ఆలోచనలను అర్థం చేసుకోవడం అవసరమని, వారి ఆశయాలతోనే సామాజిక మార్పు జరుగుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పేర్కొన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే మాసోత్సవాల సందర్భంగా రామగిరి మండలం సెంటీనరీ కాలనీలో పూలే విగ్రహానికి శనివారం పూలమాల వేసి నివాళులర్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi