గుడ్న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..
గుడ్న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..
gold


ముంబై, 30 జూన్ (హి.స.)బంగారం కొనాలనుకునే వారికి శుభవార్తం. మంగవారం ఉదయం బంగారం ధరలు భారీ తగ్గుదల నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, మంగళవారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,40,130గా ఉంది (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,28,450గా ఉంది.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

హైదరాబాద్, విజయవాడ – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,920 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,090 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీ -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,070 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,240 వద్ద కొనసాగుతోంది.

ముంబై – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,920 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,090 వద్ద కొనసాగుతోంది.

చెన్నై -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,080 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,990 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరు -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,920 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,090 వద్ద కొనసాగుతోంది.

కోల్కతా -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,920 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,090 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు:

హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.2,44,900 ఉంది. అలాగే ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కిలో వెండి రూ.2,37,900 వద్ద ట్రేడవుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande