మహిళలకు శుభవార్త.. బంగారం ధరలకు బ్రేకులు.. భారీగా దిగి వస్తున్న పసిడి
మహిళలకు శుభవార్త.. బంగారం ధరలకు బ్రేకులు.. భారీగా దిగి వస్తున్న పసిడి
Gold is cheaper in the bullion market, silver prices also decline slightly


ముంబై, 29 జూలై (హి.స.)దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్నిరోజులుగా బంగారం పెరుగుదలలో పెద్దగా మార్పులు ఉండటం లేదు. వెండి కూడా దిగి వస్తూనే ఉంది. తాజాగా జూలై 29న తులం బంగారం ధర రూ.1,44,160 వద్ద ట్రేడవుతోంది. కిలో వెండి ధర రూ.2,34,900 వద్ద ట్రేడవుతోంది. నిన్న ఒక్క రోజే బంగారం ధరపై వెయ్యి రూపాయల వరకు దిగి రాగా, అదే వెండిపై 5 వేల రూపాయల వరకు దిగి వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,160 ఉండగా,అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,140 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,130 ఉండగా,అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,290

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,160 ఉండగా,అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,140

బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,160 ఉండగా,అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,140

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,150 ఉండగా,అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,140

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande