
Andhra Pradesh, 06 జూలై (హి.స.)ఈ రోజు (సోమవారం) బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 110 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 100 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 80 రూపాయలు తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం.. ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,620 రూపాయల వద్ద.. 22 క్యారెట్ల బంగారం ధర 1,34,400 రూపాయల వద్ద.. 18 క్యారెట్ల బంగారం ధర 1,09, 970 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు:
హైదరాబాద్ – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,720 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రామల ధర రూ.1,34,490 వద్ద కొనసాగుతోంది.
విజయవాడ -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,720 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రామల ధర రూ.1,34,490 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీ- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,870 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రామల ధర రూ.1,34,640 వద్ద కొనసాగుతోంది.
ముంబై- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,720 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రామల ధర రూ.1,34,490 వద్ద కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV