గుంటూరు లో భాజపా రాష్ట్ర పదాధికారుల సమావేశం
గుంటూరు లో భాజపా రాష్ట్ర పదాధికారుల సమావేశం
గుంటూరు లో భాజపా రాష్ట్ర పదాధికారుల సమావేశం


అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.)

కలెక్టరేట్(గుంటూరు) : భాజపా రాష్ట్ర పదాధికారుల సమావేశం గుంటూరులో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు అలకబూనారు. సమావేశం ప్రారంభంలో వేదికపైకి ఎమ్మెల్యేలందరి తర్వాత సోము వీర్రాజును ఆహ్వానించడంతో ఆయన అలకబూనారు. దీంతో ఆయన వేదికపైకి వెళ్లకుండా సమావేశం ముందు వరసలో కూర్చున్నారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన భాజపా జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ జి, భాజపా రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆయనను మరోసారి వేదిక పైకి రావాలని కోరినా.. తాను ఇక్కడే కూర్చుంటానంటూ సోము వీర్రాజు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande