.అఖిల భారత పోలీసు పవర్ లిఫ్టింగ్. క్లస్టర్ పోటీలను రాష్ట్ర హోమ్ మంత్రి ప్రారంభించారు
అమరావతి, 13 అక్టోబర్ (హి.స.) అఖిల భారత పోలీస్ పవర్ లిఫ్టింగ్ క్లస్టర్ పోటీలను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ), డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈరోజు (సోమవారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. ఐదు రోజుల పాటు రెండు ప్రాంతాల్లో ఈ ప
.అఖిల భారత పోలీసు పవర్ లిఫ్టింగ్. క్లస్టర్ పోటీలను రాష్ట్ర హోమ్ మంత్రి ప్రారంభించారు


అమరావతి, 13 అక్టోబర్ (హి.స.) అఖిల భారత పోలీస్ పవర్ లిఫ్టింగ్ క్లస్టర్ పోటీలను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ), డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈరోజు (సోమవారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. ఐదు రోజుల పాటు రెండు ప్రాంతాల్లో ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు. పోలీసుల క్రీడా స్ఫూర్తిని నింపేందుకు గత ఏడాది ఈ పోటీలు ప్రారంభించామని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మొదటి సారిగా పోటీలు జరగటం శుభ పరిణామమన్నారు. పవర్ లిఫ్టింగ్‌తో పాటు, యోగా పోటీలను నిర్వహించటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande