జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల..
హైదరాబాద్, 13 అక్టోబర్ (హి.స.) జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషనన్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. నేటి నుంచి ఈనెల 21 వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుందని ఈసీ పేర్కొంది. ఈనెల 22న నామినేషన్ల పరిశీలన, 24వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం కాగా, ఇచ్చారు. షేక్పేట
జూబ్లీహిల్స్


హైదరాబాద్, 13 అక్టోబర్ (హి.స.) జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషనన్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. నేటి నుంచి ఈనెల 21 వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుందని ఈసీ పేర్కొంది. ఈనెల 22న నామినేషన్ల పరిశీలన, 24వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం కాగా, ఇచ్చారు. షేక్పేట్ తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు స్వీకరించనున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3.98లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గెలుపుపై మూడు ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా.. నేడో, రేపు బీజేపీ సైతం క్యాండిడేట్ను ఖరారు చేయనున్నది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande