నిరుద్యోగ వేదపండితుల టిటిడి.ద్వారా సంభావన పధకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
అమరావతి, 17 అక్టోబర్ (హి.స.) అమరావతి, ): నిరుద్యోగ వేదపండితులకు టీటీడీ ద్వారా సంభావన పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు దేవదాయ శాఖ ఎక్స్‌ ఆఫీషియో కార్యదర్శి హరిజవహర్‌లాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రం
నిరుద్యోగ వేదపండితుల టిటిడి.ద్వారా సంభావన పధకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్


అమరావతి, 17 అక్టోబర్ (హి.స.)

అమరావతి, ): నిరుద్యోగ వేదపండితులకు టీటీడీ ద్వారా సంభావన పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు దేవదాయ శాఖ ఎక్స్‌ ఆఫీషియో కార్యదర్శి హరిజవహర్‌లాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 600 మంది వేదపండితులకు సంభావన కింద ఈ శాఖ నెలకు రూ.3 వేలు అందిస్తుంది. ఇందుకోసం ప్రతినెలా రూ.2.16 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ నిధులను రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆలయాల నుంచి సమకూర్చస్తోంది. ఇది కొంచెం భారం కావడంతో ఈ పథకానికి టీటీడీ నిధులు కేటాయించాలని దేవదాయ శాఖ కమిషనర్‌ కోరారు. ఈ ప్రతిపాదనను టీటీడీ బోర్డు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande