జలుబు గొంతు నొప్పి కారణంగా ఎటువంటి ఫోన్ కాల్స్ కు సమాధానం ఇవ్వలేను..! ధర్మపురి అర్వింద్
తెలంగాణ, నిజామాబాద్. 2 అక్టోబర్ (హి.స.) నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. జలుబు, గొంతు నొప్పి కారణంగా ఈ రోజు ఎటువంటి ఫోన్ కాల్స్కి సమాధానం ఇవ్వలేనని, అయితే తన అభిమానులు, కార్యకర్తల కృతజ్ఞతలను తెలుపు
ఎంపీ అరవింద్


తెలంగాణ, నిజామాబాద్. 2 అక్టోబర్ (హి.స.)

నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత

ధర్మపురి అర్వింద్ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. జలుబు, గొంతు నొప్పి కారణంగా ఈ రోజు ఎటువంటి ఫోన్ కాల్స్కి సమాధానం ఇవ్వలేనని, అయితే తన అభిమానులు, కార్యకర్తల కృతజ్ఞతలను తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన ఇలా అన్నారు. దసరా పర్వదినం సందర్భంగా ఆయన అభిమానులకు, ప్రజలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మరో ట్వీట్లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విషెస్ తెలిపారు. కాగా, జలుబు, గొంతు నుంచి నొప్పి ఎంపీ అర్వింద్ త్వరగా కోలుకోవాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande