దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు దీపావళి.కానుక
అమరావతి, 20 అక్టోబర్ (హి.స.)దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు దీపావళి పండగ కానుకను అమలులోకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీ
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు  పెన్షనర్లకు దీపావళి.కానుక


అమరావతి, 20 అక్టోబర్ (హి.స.)దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు దీపావళి పండగ కానుకను అమలులోకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏను విడుదల చేస్తూ కూటమి ప్రభుత్వం ఈరోజు (సోమవారం) ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జనవరి 1 నుంచి డీఏను 3.64 శాతం పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. డీఏ పెంపు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande