275 స్పెషల్ ట్రెయిన్ల ద్వారా 10 లక్షలకు పైగా ప్రయాణికులు
హైదరాబాద్, 20 అక్టోబర్ (హి.స.) 2025 అక్టోబర్ 18న, ఢిల్లీ, ముంబై, సూరత్, ఉదనా మరియు సికింద్రాబాద్ ప్రాంతాల నుంచి 275 స్పెషల్ ట్రెయిన్ల ద్వారా 10 లక్షలకు పైగా ప్రయాణికులు ప్రయాణించారు. వీరిలో కేవలం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి మాత్రమే సుమారు 1.
275 స్పెషల్ ట్రెయిన్ల ద్వారా 10 లక్షలకు పైగా ప్రయాణికులు


హైదరాబాద్, 20 అక్టోబర్ (హి.స.) 2025 అక్టోబర్ 18న, ఢిల్లీ, ముంబై, సూరత్, ఉదనా మరియు సికింద్రాబాద్ ప్రాంతాల నుంచి 275 స్పెషల్ ట్రెయిన్ల ద్వారా 10 లక్షలకు పైగా ప్రయాణికులు ప్రయాణించారు.

వీరిలో కేవలం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి మాత్రమే సుమారు 1.5 లక్షల (150,000) మంది ప్రయాణికులు స్పెషల్ ట్రెయిన్ల ద్వారా ప్రయాణించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande