నేడు మాజీ ఉప.ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి
,ఢిల్లీ,  31 అక్టోబర్ (హి.స.)ఢిల్లీ,body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;} : body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:G
నేడు మాజీ ఉప.ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి


,ఢిల్లీ,  31 అక్టోబర్ (హి.స.)ఢిల్లీ,body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}

:

body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}, ఢిల్లీ,31 అక్టోబర్ (హి.స.) భారత మాజీ ఉప ప్రధాని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ( 150వ జయంతి నేడు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నివాళులర్పించారు. గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని మోదీ పటేల్‌ విగ్రహానికి పుష్ఫాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పటేల్ విగ్రహంపై హెలికాప్టర్‌ నుంచి పూలవర్షం కురిసింది. అనంతరం ఏక్తా దివస్‌ను పురస్కరించుకుని ప్రత్యేక పరేడ్‌ ఏర్పాటు చేశారు. ఇందులో సైనిక దళాల కవాతు ఆకట్టుకుంది.body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;},------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande