ఓట్ చోరీ సంతకాల సేకరణ కార్యక్రమాలను సీరియస్ గా తీసుకున్న టీపీసీసీ.
హైదరాబాద్, 4 అక్టోబర్ (హి.స.) ఈ రోజు సాయంత్రం జూమ్ సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో మాట్లాడనున్న ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉమ్మడి జిల్లాల ఇన్చార్జలు, డీసీసీ అధ
ఓట్ చోరీ సంతకాల సేకరణ కార్యక్రమాలను సీరియస్ గా తీసుకున్న టీపీసీసీ.


హైదరాబాద్, 4 అక్టోబర్ (హి.స.)

ఈ రోజు సాయంత్రం జూమ్ సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో మాట్లాడనున్న ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్..

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉమ్మడి జిల్లాల ఇన్చార్జలు, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్ లు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల చైర్మన్ లు, అధికార ప్రతినిధులతో జూమ్ సమావేశంలో మాట్లాడనున్న ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్...

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande