ఏ డీ ఈ అంబేద్కర్ నాలుగు రోజులు కస్టడీ కి ఏసీబీ కోర్టు అనుమతి
అమరావతి, 5 అక్టోబర్ (హి.స.) ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో విద్యుత్ శాఖ మాజీ ఏడీఈ అంబేద్కర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ప్రస్తుతం చంచల్‌గుడా జైలులో ఉన్నారు. అతడిని ప్రశ్నించేందుకు అవకాశం కల్పించాల్సిందిగా ఏసీబీ అధి
ఏ డీ ఈ అంబేద్కర్ నాలుగు రోజులు కస్టడీ కి ఏసీబీ కోర్టు అనుమతి


అమరావతి, 5 అక్టోబర్ (హి.స.)

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో విద్యుత్ శాఖ మాజీ ఏడీఈ అంబేద్కర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ప్రస్తుతం చంచల్‌గుడా జైలులో ఉన్నారు. అతడిని ప్రశ్నించేందుకు అవకాశం కల్పించాల్సిందిగా ఏసీబీ అధికారులు పిటిషన్ వేశారు. పిటిషన్‌ను విచారించిన ఏసీబీ కోర్టు అందుకు అనుమతి ఇచ్చింది. నాలుగు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande