ఎన్నికల చెక్ పోస్టును తనిఖీ చేసిన కలెక్టర్ హైమావతి.
సిద్దిపేట, 5 అక్టోబర్ (హి.స.) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని దేవక్కపల్లి స్టేజి రాజీవ్ రహదారిపై ఏర్పాటుచేసిన ఎస్ ఎస్టీ ఎన్నికల చెక్ పోస్టును జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె.హైమావతి క్షేత్రస్థాయిలో ఆదివారం పరిశీలించారు. రిజిస్టర
సిద్దిపేట కలెక్టర్


సిద్దిపేట, 5 అక్టోబర్ (హి.స.)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని దేవక్కపల్లి స్టేజి రాజీవ్ రహదారిపై ఏర్పాటుచేసిన ఎస్ ఎస్టీ ఎన్నికల చెక్ పోస్టును జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె.హైమావతి క్షేత్రస్థాయిలో ఆదివారం పరిశీలించారు. రిజిస్టర్ వెరిఫై చేసి సంతకం చేశారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం 24/7 ప్రతి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. మొత్తం ప్రక్రియ వీడియోలో తీయాలని ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande