నేడు బీ జేపీ తెలంగాణ.ఆఫీస్ బేరర్స్ సమావేశం.
హైదరాబాద్, 5 అక్టోబర్ (హి.స.), ):బీజేపీ తెలంగాణ ఆఫీస్ బేరర్స్ సమావేశం )ఇవాళ(ఆదివారం) ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. హాట్‌హాట్‌గా ఈ సమావేశం కొనసాగింది. స్థానిక సంస్థల ఎన్నికల(వేళ పార్టీలో సమన్వయ లోపంపై మండిపడ్డారు బీజేపీ నేతలు. రంగారెడ్డి, విక
నేడు బీ జేపీ తెలంగాణ.ఆఫీస్ బేరర్స్ సమావేశం.


హైదరాబాద్, 5 అక్టోబర్ (హి.స.), ):బీజేపీ తెలంగాణ ఆఫీస్ బేరర్స్ సమావేశం )ఇవాళ(ఆదివారం) ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. హాట్‌హాట్‌గా ఈ సమావేశం కొనసాగింది. స్థానిక సంస్థల ఎన్నికల(వేళ పార్టీలో సమన్వయ లోపంపై మండిపడ్డారు బీజేపీ నేతలు. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో పార్టీ అధ్యక్షుల తీరుపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి( )తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande