
నాగర్ కర్నూల్, 12 నవంబర్ (హి.స.)
కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న
సృజన్ అభియాన్ తమిళనాడు రాష్ట్రానికి ఏఐసీసీ పరిశీలకులుగా నాగర్ కర్నూల్ జిల్లా పీసీసీ ఉపాధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఎంపికయ్యారు. అందుకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, జనరల్ సెక్రెటరీ కే.సీ. వేణుగోపాల్, ప్రియాంక గాంధీలకు ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు