ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి.మరో.పెద్ద.ప్రాజెక్ట్ రానుందని.మంత్రి.నారా లోకేష్ X. వేదికలో.వెల్లడి
అమరావతి, 12 నవంబర్ (హి.స.) ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన ప్రారంభమైనప్పటి నుంచి విదేశీ పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. తాజాగా మరో పెద్ద ప్రాజెక్ట్ రాష్ట్రానికి రానుందని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ''X'' వేదికగా వెల్లడించారు. 2019లో కొత్త కంపెనీలన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి.మరో.పెద్ద.ప్రాజెక్ట్ రానుందని.మంత్రి.నారా లోకేష్  X. వేదికలో.వెల్లడి


అమరావతి, 12 నవంబర్ (హి.స.)

ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన ప్రారంభమైనప్పటి నుంచి విదేశీ పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. తాజాగా మరో పెద్ద ప్రాజెక్ట్ రాష్ట్రానికి రానుందని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ 'X' వేదికగా వెల్లడించారు. 2019లో కొత్త కంపెనీలను ఆపేసిన ఆ ప్రాజెక్ట్.. ఈసారి తుపాన్‌లా భారీ పెట్టుబడులతో రాష్ట్రానికి రాబోతోందని ఆయన అన్నారు. దీనిపై గురువారం ఉదయం 9 గంటలకు మరిన్ని వివరాలు వెల్లడిస్తామని లోకేశ్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande