పోలీసు కుటుంబం మంచి సోదరుడిని కోల్పోయింది: సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ
సూర్యాపేట, 16 నవంబర్ (హి.స.) రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ కమలాకర్ మృతి చెందడం చాలా బాధాకరమని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. ఆదివారం రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ శీలం కమలాకర్ మృతి దేహానికి ప్రభుత్వ హాస్పిటల్లో పూలమాల వేసి ని
సూర్యాపేట జిల్లా ఎస్పీ కె


సూర్యాపేట, 16 నవంబర్ (హి.స.)

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్

కమలాకర్ మృతి చెందడం చాలా బాధాకరమని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. ఆదివారం రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ శీలం కమలాకర్ మృతి దేహానికి ప్రభుత్వ హాస్పిటల్లో పూలమాల వేసి నివాళి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ కమలాకర్ మృతి చెందడం చాలా బాధాకరమని, ఈ సంఘటన చాలా దురదృష్టకరమన్నారు. కమలాకర్ మంచి సర్వీస్ రికార్డు కలిగిన వ్యక్తి, ఒక మంచి పోలీస్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande