
సత్యసాయి జిల్లా, 16 నవంబర్ (హి.స.)
, హిందూపురం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ )వ్యాఖ్యానించారు. ఇవాళ(ఆదివారం) హిందూపురం మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు బాలకృష్ణ. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ