హైదరాబాద్ -బీజాపూర్ రహదారి పై రోడ్డు ప్రమాదం..
హైదరాబాద్, 21 నవంబర్ (హి.స.) హైదరాబాద్-బీజాపూర్ రహదారి పై శుక్రవారం మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మొయినాబాద్ హైదరాబాద్ బీజాపూర్ రహదారి పై ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరి పరిస్థిత
రోడ్డు ప్రమాదం


హైదరాబాద్, 21 నవంబర్ (హి.స.)

హైదరాబాద్-బీజాపూర్ రహదారి

పై శుక్రవారం మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మొయినాబాద్ హైదరాబాద్ బీజాపూర్ రహదారి పై ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పలువురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande