
రాజంపేట 22 నవంబర్ (హి.స.)
,:రాజంపేట పట్టణం అభివృద్ధి( )లో తిరోగమన దిశలో పయనిస్తోంది. పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రంగా, వందేళ్లుగా ఐఏఎస్ కేడర్ కలిగిన సబ్ కలెక్టర్ కార్యాలయ కేంద్రంగా ఎంతో పేరు గడించిన రాజంపేట పట్టణం కాలానికి తగినట్లు అభివృద్ధికి దూరంగా ఉంది. అన్నమయ్య నడియాడిన రాజంపేట పట్టణం బ్రిటీషు కాలంలోనే సబ్ కలెక్టర్ కార్యాలయ కేంద్రంగా నెలకొల్పబడి సబ్ డివిజన్ కేంద్రంగా ఎంతో గుర్తింపు పొందింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ