ట్రాక్టర్ రివర్స్ తీస్తుండగా దుర్ఘటన.. నాలుగేళ్ల బాలుడు మృతి..
జోగులాంబ గద్వాల, 22 నవంబర్ (హి.స.) జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడులో విషాద సంఘటన చోటుచేసుకుంది. శనివారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో 4 ఏళ్ల చిన్నోడు కార్తీక్ నాయుడు మృతిచెందాడు. తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉండగా ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ను రివర్స
ట్రాక్టర్ ప్రమాదం


జోగులాంబ గద్వాల, 22 నవంబర్ (హి.స.)

జోగులాంబ గద్వాల జిల్లాలోని

మానవపాడులో విషాద సంఘటన చోటుచేసుకుంది. శనివారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో 4 ఏళ్ల చిన్నోడు కార్తీక్ నాయుడు మృతిచెందాడు. తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉండగా ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ను రివర్స్ చేస్తున్న క్రమంలో ఆడుకుంటున్న కార్తీక్ నాయుడును తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనా స్థలానికి పోలీసు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande