తిరుమల శ్రీవారి పరకామణి. చోరీ కేసు .సీఐడీ విచారణకు
తిరుమల, 22 నవంబర్ (హి.స.) : శ్రీవారి పరకామణి చోరీ కేసును సీఐడీ విచారణకు ఆదేశించాలని, పిటిషన్ వేసిన జర్నలిస్ట్ శ్రీనివాసులుకు భద్రత కల్పించాలని ఏపీ హైకోర్టు () ఆదేశాలు జారీ చేసింది. తనకు బెదిరింపులు వస్తున్నాయని, భద్రత కల్పించాలని కోరుతూ జర్నలిస్ట్
తిరుమల శ్రీవారి పరకామణి. చోరీ కేసు .సీఐడీ విచారణకు


తిరుమల, 22 నవంబర్ (హి.స.)

: శ్రీవారి పరకామణి చోరీ కేసును సీఐడీ విచారణకు ఆదేశించాలని, పిటిషన్ వేసిన జర్నలిస్ట్ శ్రీనివాసులుకు భద్రత కల్పించాలని ఏపీ హైకోర్టు () ఆదేశాలు జారీ చేసింది. తనకు బెదిరింపులు వస్తున్నాయని, భద్రత కల్పించాలని కోరుతూ జర్నలిస్ట్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఈనెల 15న తనకు భద్రత కల్పించాలంటూ వినతిపత్రం సమర్పించినా పోలీసుల నుంచి స్పందన రాలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై ఈరోజు (శనివారం) హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక ఉత్తర్వులు ఇచ్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande