ఇందిరమ్మ చీరల పంపిణీలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల
కరీంనగర్, 23 నవంబర్ (హి.స.) తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా ఇందిరమ్మ చీరల పంపిణీలో పాల్గోన్నారు. కరీంనగర్ స్వశక్తి కళాశాల
ఎమ్మెల్యే గంగుల


కరీంనగర్, 23 నవంబర్ (హి.స.)

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్

ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా ఇందిరమ్మ చీరల పంపిణీలో పాల్గోన్నారు. కరీంనగర్ స్వశక్తి కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ.. ఆడబిడ్డలకు సారె క్రింద చీరలు అందించే సంప్రదాయాన్ని రాష్ట్రంలో మొదటిసారిగా మాజీ సీఎం కేసీఆర్ ప్రారంభించినట్లు గుర్తుచేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande