
అమరావతి, 23 నవంబర్ (హి.స.)
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. జీనబాడు సమీపంలోని రైవాడ డ్యామ్‌లో ఓ పడవ బోల్తాపడి.. ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనలో ఇప్పటివరకూ ఒకరి మృతదేహం బయటపడింది. మిగిలినవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ