
ఒంగోలు, 23 నవంబర్ (హి.స.)
ఒంగోలు పట్టణంలో ప్రకాశం జిల్లా మైన్స్ అండ్ జియాలజి నూతన కార్యాలయ భవన నిర్మాణానికి మంత్రి కొల్లు రవీంద్ర ఇవాళ భూమి పూజ నిర్వహించారు. ఏపీలో గనుల సీనరేజీ పాలసీ తెస్తున్నామని.. అన్ని జిల్లాల్లో మైనింగ్ కార్యాలయాలు నిర్మిస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ