మత్తు పదార్థాల వలన దుష్ప్రభావాలపై విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
హనుమకొండ,23 నవంబర్ (హి.స.) జిల్లాలోని యువతకు మత్తు పదార్థాల వాడకం కారణంగా కలిగే దుష్పరిణామాల పై విశ్వహిందూ పరిషత్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హనుమకొండ ఏసీపీ నరసింహమూర్తి హ
విహెచ్పి


హనుమకొండ,23 నవంబర్ (హి.స.)

జిల్లాలోని యువతకు మత్తు

పదార్థాల వాడకం కారణంగా కలిగే దుష్పరిణామాల పై విశ్వహిందూ పరిషత్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హనుమకొండ ఏసీపీ నరసింహమూర్తి హాజరయ్యారు. జెండా ఊపి 2కే రన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరంగల్ మహానగరంలో మత్తు పదార్థాలను బహిష్కరించే విధంగా యువతను వాటికి దూరంగా ఉండే విధంగా అవగాహన సదస్సులో భాగంగా 2k రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande