
అమరావతి, 24 నవంబర్ (హి.స.):భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల( )సందర్భంగా వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్వేడుకలతో సత్య సాయి గ్రామం సాయిరామ నామ స్మరణతో మార్మోగింది. సద్గురు మధుసూదన్ సాయి నేతృత్వంలో వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్– 2025ను ఆగస్టు 16వ తేదీ నుంచి నవంబర్ 23, 2025 వరకు 100 రోజుల పాటు వేడుకలను అద్భుతంగా నిర్వహించారు. ప్రపంచంలోనే సుదీర్ఘంగా జరిగిన సాంస్కృతిక వేడుకలు నిర్వహించి గిన్నిస్ రికార్డు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ