
రాజమండ్రి 26 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ )రాష్ట్రంలో వరుస ప్రమాదాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా కాకినాడ డిపోనకు చెందిన ఆర్టీసీ పల్లెవెలుగు బస్సుకు ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. ఈ బస్సు రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ