ప్రజాభవన్లో ఎంపీలతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ.. పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన అంశాలపై కీలక చర్చ
హైదరాబాద్, 27 నవంబర్ (హి.స.) తెలంగాణ ఎంపీలతో డిప్యూటీ 12 శాఖలకు సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. గురువారం ప్రజాభవన్ లో రాష్ట్ర పార్లమెంట్ సభ్యులతో కలిసి ఆయన కీలక సమావేశం నిర్వహించారు. పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన అంశాలు, వ్యూహంపై డిప్యూటీ స
బట్టి


హైదరాబాద్, 27 నవంబర్ (హి.స.)

తెలంగాణ ఎంపీలతో డిప్యూటీ

12 శాఖలకు సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. గురువారం ప్రజాభవన్ లో రాష్ట్ర పార్లమెంట్ సభ్యులతో కలిసి ఆయన కీలక సమావేశం నిర్వహించారు. పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన అంశాలు, వ్యూహంపై డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా చర్చించారు. సంబంధించిన 47 అంశాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ భేటీకి కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, కడియం కావ్య తదితరులు, బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు, నగేష్, సీఎస్ రామకృష్ణ రావు హాజరయ్యారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande