జగిత్యాల జిల్లాలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు
జగిత్యాల, 28 నవంబర్ (హి.స.) జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం విజిలెన్స్ అధికారుల తనిఖీలు కలకలం రేపింది. ఉదయం నుంచి విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టాగా, గత కొద్ది రోజులుగా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కోరుట్ల పురపాలక సంఘంలో
విజిలెన్స్


జగిత్యాల, 28 నవంబర్ (హి.స.)

జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్

కార్యాలయంలో శుక్రవారం విజిలెన్స్ అధికారుల తనిఖీలు కలకలం రేపింది. ఉదయం నుంచి విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టాగా, గత కొద్ది రోజులుగా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కోరుట్ల పురపాలక సంఘంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జిల్లా వ్యాప్తంగ చర్చనీయ అంశమైంది. కాగా, ఉదయం కార్యాలయానికి చేరుకున్న విజిలెన్స్ అధికారులు అక్కడి మున్సిపల్ సిబ్బందిని, అధికారులను ఆఫీసులోనే ఉండమని సూచించి పలు రికార్డులు తనిఖీ చేస్తున్నట్లు సమాచారం.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande