విశాఖ లింగంపల్లి ఎక్స్ప్రెస్ జన్మభూమి మరి పలు.రైళ్లు రద్దు
విశాఖపట్నం, 28 నవంబర్ (హి.స.) :దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గోదావరి-రాజమండ్రి, రాజమండ్రి-కడియం సెక్షన్లలో ఆధునికీకరణ నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో జనవరిలో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.పవన్‌కుమార్‌ తె
విశాఖ లింగంపల్లి ఎక్స్ప్రెస్ జన్మభూమి మరి పలు.రైళ్లు రద్దు


విశాఖపట్నం, 28 నవంబర్ (హి.స.)

:దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గోదావరి-రాజమండ్రి, రాజమండ్రి-కడియం సెక్షన్లలో ఆధునికీకరణ నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో జనవరిలో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.పవన్‌కుమార్‌ తెలిపారు. జనవరి 27న తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్‌ (17480), 28న పూరి-తిరుపతి (17479), తిరుపతి-విశాఖ డబుల్‌ డెక్కర్‌ (22708); 28, 29 తేదీల్లో విశాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ (12805), మచిలిపట్నం-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (17219); 29న విశాఖ-తిరుపతి డబుల్‌ డెక్కర్‌ (22707), 29, 30 తేదీల్లో లింగంపల్లి-విశాఖ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ (12806),

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande