కొండారెడ్డిపల్లి సర్పంచ్ గా సీఎం చిన్ననాటి దోస్త్ ఏకగ్రీవం
హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.) సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లి సర్పంచ్ ఏకగ్రీవం అయింది. రేవంత్ రెడ్డి చిన్ననాటి మిత్రుడు, క్లాస్ మేట్ వెంకటయ్య సర్పంచ్గా ఎన్నికయ్యారు. కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ కాగా మొత్తం 15మంద
సీఎం దోస్త్


హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.)

సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు

కొండారెడ్డిపల్లి సర్పంచ్ ఏకగ్రీవం అయింది. రేవంత్ రెడ్డి చిన్ననాటి మిత్రుడు, క్లాస్ మేట్ వెంకటయ్య సర్పంచ్గా ఎన్నికయ్యారు. కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ కాగా మొత్తం 15మంది పోటీ పడ్డారు. ఈ క్రమంలో గ్రామపెద్దలు అంతా కలిసి సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేశారు. పదివిని ఆశిస్తున్న 15మందిలో ఒకరి పేరును సీల్డ్ కవర్లో పెట్టి ప్రకటించారు.

దీంతో సీఎం స్వగ్రామానికి కాబోయే సర్పంచ్ ఎవరవుతారు అనే సస్పెన్స్ వీడింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande