ధర్మపురి అభివృద్ధి పట్ల తగ్గేది లేదు : మంత్రి అడ్లూరి
జగిత్యాల, 29 నవంబర్ (హి.స.) ధర్మపురి పట్టణ అభివృద్ధి పట్ల ఈ మాత్రం వెనక్కి తగ్గేది లేదని మంత్రి ఆడ్లూరి లక్ష్మన్ కుమార్ స్పష్టం చేశారు. పట్టణ ప్రజల విజ్ఞప్తి మేరకు స్థానిక డంపింగ్ యార్డును శనివారం సందర్శించి మాట్లాడారు. పవిత్ర పుణ్యక్షేత్రాల సమాహా
మంత్రి యడ్లూరి


జగిత్యాల, 29 నవంబర్ (హి.స.) ధర్మపురి పట్టణ అభివృద్ధి పట్ల ఈ

మాత్రం వెనక్కి తగ్గేది లేదని మంత్రి ఆడ్లూరి లక్ష్మన్ కుమార్ స్పష్టం చేశారు. పట్టణ ప్రజల విజ్ఞప్తి మేరకు స్థానిక డంపింగ్ యార్డును శనివారం సందర్శించి మాట్లాడారు. పవిత్ర పుణ్యక్షేత్రాల సమాహారమైన ధర్మపురిని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీనికోసం అవసరమైన నిధులను వెచ్చించేందుకు ఆలోచన చేస్తున్నట్లు ప్రకటించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande