నైరుతి బంగాళాఖాతం లో ది త్వా తుఫాను కొనసాగుతోంది
అమరావతి, 30 నవంబర్ (హి.స.):నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది ). ప్రస్తుతం ఇది కారైకాల్()కు 80 కి.మీ., పుదుచ్చేరి)కి 160 కి.మీ., చెన్నై(i)కి 250 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ( పేర్కొంది. గడచ
నైరుతి బంగాళాఖాతం లో ది త్వా తుఫాను కొనసాగుతోంది


అమరావతి, 30 నవంబర్ (హి.స.):నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది ). ప్రస్తుతం ఇది కారైకాల్()కు 80 కి.మీ., పుదుచ్చేరి)కి 160 కి.మీ., చెన్నై(i)కి 250 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ( పేర్కొంది. గడచిన 6 గంటల్లో సుమారు 5 కి.మీ వేగంతో ఈ తుఫాను కదిలినట్టు తెలిపింది. మరో 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదిలే అవకాశముందంది. దీంతో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande