రైలు ఢీకొని ఒక ఏనుగు మృతి, మరో ఏనుగుకి తీవ్ర గాయాలు
వెస్ట్ బెంగాల్, 30 నవంబర్ (హి.స.) అడవి ఏనుగులు రైలు పట్టాలను వాటిని దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ షాకింగ్ ఘటన పశ్చిమ బెంగాల్ లోని జల్పాయిగురి ప్రాంతంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది.
ఏనుగు మృతి


వెస్ట్ బెంగాల్, 30 నవంబర్ (హి.స.)

అడవి ఏనుగులు రైలు పట్టాలను

వాటిని దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ షాకింగ్ ఘటన పశ్చిమ బెంగాల్ లోని జల్పాయిగురి ప్రాంతంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఒక ఏనుగు ప్రాణాలు కోల్పోగా.. మరో ఏనుగు తీవ్ర గాయాలతో అక్కడే పడిపోయింది. అనంతరం గాయపడిన ఏనుగుకు చికిత్స అందించేందుకు సహాయక చర్యలు చేపట్టారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande