ప్రతి పేదోడికి నాణ్యమైన ఉచిత బియ్యం పారదర్శకంగా అందాలి.. ఫుడ్ కమిషన్ చైర్మన్
మెదక్, 4 నవంబర్ (హి.స.) ప్రతి పేదోడికి నాణ్యమైన ఉచిత బియ్యం పారదర్శకంగా అందాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం నర్సాపూర్ పట్టణంలో సరసమైన ధరల దుకాణం పరిశీలనతో పాటు ఎంఎల్ఎస్ పాయింట్ రెడ్డిపల్లి గ్రామం
ఫుడ్ కమిషన్ చైర్మన్


మెదక్, 4 నవంబర్ (హి.స.)

ప్రతి పేదోడికి నాణ్యమైన ఉచిత

బియ్యం పారదర్శకంగా అందాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం నర్సాపూర్ పట్టణంలో సరసమైన ధరల దుకాణం పరిశీలనతో పాటు ఎంఎల్ఎస్ పాయింట్ రెడ్డిపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలను వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెడ్డిపల్లి గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలలో మధ్యాన భోజనంలో నాణ్యత సరిగా నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి సంజాయిషీ ఇవ్వాలని డీఈఓను ఆదేశించారు. భద్రత, నాణ్యత, ప్రారంభనిల్వలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలను వారు పరిశీలించారు. ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద, రేషన్ డీలర్లకు న్యాయం జరిగేలా చూసుకోవడానికి రేషన్ బియ్యాన్ని బ్యాగుల లెక్కింపు ఆధారంగా కాకుండా ఖచ్చితమైన బరువు ఆధారంగా పంపిణీ చేయాలని ఆయన నొక్కి చెప్పారు. లేదని

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande