ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు షాక్.. రేపు సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం
హైదరాబాద్, 11 డిసెంబర్ (హి.స.) ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు ఊహించని షాక్ తగిలింది. రేపు జూబ్లీహిల్స్లో పోలీస్ స్టేషన్లో సిట్ అధికారుల ఎదుట బేషరుతగా లొంగిపోవాలని సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఆయనను
ఫోన్ టాపింగ్


హైదరాబాద్, 11 డిసెంబర్ (హి.స.)

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్

మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు ఊహించని షాక్ తగిలింది. రేపు జూబ్లీహిల్స్లో పోలీస్ స్టేషన్లో సిట్ అధికారుల ఎదుట బేషరుతగా లొంగిపోవాలని సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఆయనను ఫిజికల్ టార్చర్ చేయకూడదని దర్యాప్తు బృందానికి అత్యున్నత న్యాయస్థానం సూచించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande