నెల్లూరు జిల్లాలో.వైసిపి కి బిగ్ షాక్ తగిలింది.వైసిపి కీలక నేత పార్టీ కి గుడ్ బై చెప్పి .టీడీపీలో చేరారు
నెల్లూరు, 13 డిసెంబర్ (హి.స.) జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు. 42 వార్డు వైసీపీ కార్పొరేటర్ కరీముల్లా టీడీపీలో చేరారు. మంత్రి నారాయణ సమక్షంలో కరీముల్లా టీడీపీ తీర్థం పు
నెల్లూరు జిల్లాలో.వైసిపి కి బిగ్ షాక్ తగిలింది.వైసిపి కీలక నేత పార్టీ కి గుడ్ బై చెప్పి .టీడీపీలో చేరారు


నెల్లూరు, 13 డిసెంబర్ (హి.స.)

జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు. 42 వార్డు వైసీపీ కార్పొరేటర్ కరీముల్లా టీడీపీలో చేరారు. మంత్రి నారాయణ సమక్షంలో కరీముల్లా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కార్పొరేటర్ కరీముల్లా టీడీపీలో చేరికతో మాజీ మంత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి పరువు పోగొట్టుకున్నారు. కీలక నేతలు పార్టీని వీడుతుండటంతో మాజీ సీఎం జగన్‌ పరువుకు భంగం వాటిల్లినట్లు రాజకీయ వర్గాల్లో

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande