చింతూరు టూ మారేడుమిల్లి ఘాట్ రోడ్డు పై.ప్రయాణం పై రాత్రివేళ ప్రయాణం.పై.ఆంక్షలు
అమరావతి, 13 డిసెంబర్ (హి.స.) అమరావతి, చింతూరు టూ మారేడుమిల్లి ఘాట్ రోడ్డు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంఆంక్షలు విధించింది. రాత్రి వేళ ఘాట్ రోడ్డుపై ప్రయాణం చేయకుండా ఆంక్షల ఉత్తర్వులు జారీ చేశారు చింతూరు ఐటీడీఏపీవో శుభం నోక్‌వాల్. భద్రా
చింతూరు టూ మారేడుమిల్లి ఘాట్ రోడ్డు పై.ప్రయాణం పై రాత్రివేళ ప్రయాణం.పై.ఆంక్షలు


అమరావతి, 13 డిసెంబర్ (హి.స.)

అమరావతి, చింతూరు టూ మారేడుమిల్లి ఘాట్ రోడ్డు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంఆంక్షలు విధించింది. రాత్రి వేళ ఘాట్ రోడ్డుపై ప్రయాణం చేయకుండా ఆంక్షల ఉత్తర్వులు జారీ చేశారు చింతూరు ఐటీడీఏపీవో శుభం నోక్‌వాల్. భద్రాచలం నుంచి రాత్రి వేళ ఆంధ్రప్రదేశ్ వెళ్లే వాహనదారులకు ఆంక్షలపై ప్రభుత్వం ఈ

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande