
హైదరాబాద్, 13 డిసెంబర్ (హి.స.)
తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ను ఈ నెల 23,27 తేదీల్లో విడుదలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్..ఇవ్వనున్నట్లు సమాచారం..
గ్రామ సర్పంచ్, వార్డుమెంబర్ ఎన్నికలు మొదటి విడుత 11, రెండో విడత 14, మూడో విడత 17 న పూర్తి అవుతున్న సందర్బంగా సర్కార్ వాడి వేడిగా మరో ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు మొదలు పెట్టింది..
2026 జనవరి 26న జెండా వందనం లో గ్రామ, మండల కేంద్రాల్లో నూతనంగా గెలుపొందిన ప్రజా ప్రతినిధులు జాతీయ జెండా కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం స్పీడ్ పెంచినట్లు సమాచారం...
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు