పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి : ములుగు జిల్లా కలెక్టర్
హైదరాబాద్, 13 డిసెంబర్ (హి.స.) ఆదివారం జరగనున్న రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల ను సమర్థవంతంగా నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ అన్నారు. రెండో విడత పోలింగ్ పురస్కరిం
ములుగు కలెక్టర్


హైదరాబాద్, 13 డిసెంబర్ (హి.స.) ఆదివారం జరగనున్న రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల ను సమర్థవంతంగా నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ అన్నారు. రెండో విడత పోలింగ్ పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో బ్యాలెట్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande