వైసిపి అధినేత వైఎస్ జగన్.పై.గోవా గవర్నర్.అశోక్ గజపతి రాజు ఆగ్రహం
విజయనగరం, 14 డిసెంబర్ (హి.స.) , :వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై()గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో జరిగిన అవినీతి ప్రపంచంలో ఎక్కడా జరగలేదని విమర్శించారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి రాబోయే రోజుల్లో ఎక్
వైసిపి అధినేత వైఎస్ జగన్.పై.గోవా గవర్నర్.అశోక్ గజపతి రాజు ఆగ్రహం


విజయనగరం, 14 డిసెంబర్ (హి.స.)

, :వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై()గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో జరిగిన అవినీతి ప్రపంచంలో ఎక్కడా జరగలేదని విమర్శించారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి రాబోయే రోజుల్లో ఎక్కడ జరగదని చెప్పుకొచ్చారు. జగన్ హయాంలో విధ్వంస పాలన జరిగిందని ధ్వజమెత్తారు. ఏపీకి తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు అశోక్ గజపతిరాజు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande