
తిరుమల 13 డిసెంబర్ (హి.స.)
, తిరుమల వేంకటేశ్వరస్వామిని(సూపర్‌స్టార్ రజనీకాంత్(- లతా రజనీకాంత్ దంపతులు ఇవాళ (శనివారం)తెల్లవారుజామున దర్శించుకున్నారు. కూతుర్లు ఐశ్వర్య రజనీకాంత్, సౌందర్య రజనీకాంత్‌తో పాటు కుటుంబ సభ్యులు కూడా వారి వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీవారికీ తులాభారంతో మొక్కు చెల్లించుకున్నారు రజనీకాంత్ దంపతులు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ