ముగిసిన మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం
తెలంగాణ, 15 డిసెంబర్ (హి.స.) రాష్ట్రవ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ విడతలో 3,752 గ్రామాలు, 28,406 వార్డులకు ఈ నెల 17న పోలింగ్ నిర్వహించనుండగా, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. ఇప్పటికే 394 గ్రామాలు, 7,916 వార్డులు ఏకగ్రీవంగా
మూడో విడత


తెలంగాణ, 15 డిసెంబర్ (హి.స.)

రాష్ట్రవ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ విడతలో 3,752 గ్రామాలు, 28,406 వార్డులకు ఈ నెల 17న పోలింగ్ నిర్వహించనుండగా, అదే రోజు కౌంటింగ్ జరగనుంది.

ఇప్పటికే 394 గ్రామాలు, 7,916 వార్డులు ఏకగ్రీవంగా నిర్ణయమయ్యాయి. మిగిలిన స్థానాల్లో పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande